22 ఏళ్లకే ఐదుగురు భార్యలు.. ఓకేసారి అందరికీ ప్రెగ్నెసీ పై క్లారిటీ!

1541చూసినవారు
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జెడ్డీ విల్ ర్యాపర్ ఐదుగురు భార్యలు ఓకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. ఇటీవల వారందరికీ బేబీ షవర్ నిర్వహించి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చాడు. అందులో భాగంగా అందరూ కలిసి డ్యాన్సులు కూడా వేశారు. ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భం దాల్చిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన భార్య అష్లే స్పందించారు. ’ఇంటర్నెట్‌లో మీరు చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు! ఇది మ్యూజిక్ వీడియో కోసం చేసినది‘ అని చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్