ఖాళీ బాటిళ్లతో మహిళ ఏం చేసిందో చూడండి (Video)

74చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు తన ఇంట్లోని ఖాళీ బాటిళ్లను బయట పడేసే సమయంలో ఓ ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి దిగింది. ముందుగా బాటిల్‌ను తీసుకుని, కత్తితో దానికి రెండు వైపులా కొంత భాగాన్ని తొలగించింది. ఇలా రెండు బాటిళ్లను కట్ చేసి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత వాటి మధ్యలో గుడ్డ ముక్కలు ఉంచి ప్యాక్ చేసింది. చివరగా బాటిల్ మూత స్థానంలో కర్రను ఉంచి దాన్ని దుమ్ము క్లీన్ చేసే వస్తువుగా మార్చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్