తలపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో యువకుడి మృతి (వీడియో)

53చూసినవారు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వినాయకుడి నిమజ్జనం జరిగింది. ఈ క్రమంలో నిమజ్జనం చేసే ట్రాక్టర్ ను ఆన్ లోనే ఉంచి డీజిల్ నింపుతుండగా, ప్రమాదవశాత్తు గేర్ పడడంతో ఎన్. రాకేష్ అనే యువకుడి పై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. వెంటనే అశ్విని హాస్పిటల్ కు తరలించిగా కొద్ది సేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్