గోల్డ్‌లోన్ మంజూరులో లోపాలు.. RBI డెడ్‌లైన్

85చూసినవారు
గోల్డ్‌లోన్ మంజూరులో లోపాలు.. RBI డెడ్‌లైన్
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్‌లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ డెడ్‌లైన్ విధించింది. ఈ మేరుకు రుణాలు మంజూరు చేసే పద్దతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. RBI నిర్వహించిన సమీక్షలొ పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్‌లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్