అయోధ్యలో మారిన దర్శన, హారతి సమయాలు

76చూసినవారు
అయోధ్యలో మారిన దర్శన, హారతి సమయాలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది.తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళహారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార అరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్