ముగ్గురు దొంగలను ఒంటి చేత్తో అడ్డుకుంది (వీడియో)

52చూసినవారు
ఓ మహిళ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ముగ్గురు దొంగలను ఒంటి చేత్తో అడ్డుకుంది. ఈ ఘటన తాజాగా పంజాబ్‌ అమృత్‌సర్‌లోని వెర్కా ప్రాంతంలో జరిగింది. ఓ మహిళ ఇద్దరు చిన్న పిల్లలతో ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు దొంగలు గోడ దూకి లోపలికి రావడాన్ని ఆమె గమనించింది. దుండగులు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా, ఆమె లోపలి నుంచి దాదాపు 10-15 నిమిషాల పాటు వారిని నిలువరించింది. చేసేది లేక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్