సీఎం రేవంత్ రెడ్డితో గురువారు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం ముందు అక్కినేని నాగార్జున కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. అవేంటీవంటే.. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్‌సెంటివ్స్ ఇస్తేనే తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా చేయాలని, నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ను కేరాఫ్‌గా మార్చాలని కోరారు.