ప్లాస్టిక్‌ కవర్లలో ఆహారం.. స్పందించిన జొమాటో సీఈఓ

53చూసినవారు
ప్లాస్టిక్‌ కవర్లలో ఆహారం.. స్పందించిన జొమాటో సీఈఓ
ఫుడ్‌ ప్యాకేజింగ్‌ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ బాక్సులు ఆరోగ్యానికి ఎంత హానికరమో లైఫ్‌స్టైల్‌ నిపుణుడు ల్యూక్‌ కౌటిన్హో వివరించాడు. ఆ వీడియోను ఫుడ్‌ డెలివరీ అందించే సంస్థలకు ట్యాగ్‌ చేశారు. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘‘ఇలాంటి ఆలోచన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నాన్‌-ప్లాస్టిక్‌ వైపు మారేందుకు ప్రయత్నం చేస్తాం.ఇకపై సురక్షితమైన ఆహార ప్యాకేజింగ్‌ అందించే రెస్టారంట్లను హైలైట్‌ చేస్తాం.’’అని సమాధానమిచ్చారు.

సంబంధిత పోస్ట్