వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలి: హరీష్

66చూసినవారు
కాంగ్రెస్ నాయకులారా వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వకుండా .. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. '2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా గుణ పాఠం చెప్పాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్