పోలీసుల అదుపులో ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ దిగ్గజం

54చూసినవారు
పోలీసుల అదుపులో ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ దిగ్గజం
ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ దిగ్గజం మైకేల్ స్లేటర్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ భార్యపై దాడి, వెంబడించడం, అనుమతి లేకుండా ఇంట్లోకి రావడం, హత్యాయత్నం తదితర అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. ఇదే తరహాలో మరో 19 అభియోగాలు ఆయనపై గతంలోనూ నమోదయ్యాయి. 2022లో ఓ పోలీసు అధికారిని వెంబడించిన కేసూ స్లేటర్‌పై ఉంది. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్