జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ (వీడియో)

61చూసినవారు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భూకుంభకోణం కేసులో 6 నెలల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్