లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న బాలీవుడ్ హీరో

77చూసినవారు
లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ముంబైలో ఇప్పటికే అరడజను పైగా ఇళ్లను కొనుగోలు చేశారు. తాజాగా మరో ఖరీదైన అపార్ట్‌మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని పలిహలి ఏరియాలో ఈ అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్