డైరెక్ట్‌గా ఓటీటీకి ‘అహం రీబూట్‌’.. ఎప్పుడంటే?

77చూసినవారు
డైరెక్ట్‌గా ఓటీటీకి ‘అహం రీబూట్‌’.. ఎప్పుడంటే?
హీరో సుమంత్ నటిస్తోన్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘అహం రీబూట్‌’. ఈ సినిమాకు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్