వ్యాయామం తప్పనిసరి

57చూసినవారు
వ్యాయామం తప్పనిసరి
మధుమేహం ఉన్నవారి పిల్లలకూ ఆ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అటువంటివారు ఆరోగ్య క్రమశిక్షణను పాటించాలి. కేవలం మందులు వాడటమే కాదు క్రమంతప్పకుండా శరీరంలో చక్కెర శాతాన్ని సరిచూసుకోవాలి. మధుమేహ నియంత్రణతో పాటు మిగతా అవయవాల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. వ్యాయామాన్ని పిల్లల దైనందిన జీవితంలో అంత ర్భాగం చెయ్యాలి.

సంబంధిత పోస్ట్