రాజకీయాల్లోకి మాజీ సీఎం భార్య

588చూసినవారు
రాజకీయాల్లోకి మాజీ సీఎం భార్య
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించారు. జేఎంఎం అధ్యక్షుడు శిబూసోరెన్ ఆశీస్సులను తీసుకున్నారు. హేమంత్ సోరెన్‌ను కలిసిన తర్వాత ఆమె ఆదివారం ఎక్స్ (ట్విటర్)‌లో ఈ ప్రకటన చేశారు. జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తున్నానని, హేమంత్ సోరెన్ ప్రజల మధ్యకు వచ్చే వరకు ఆయన వాయిస్ వినిపిస్తానని చెప్పారు. తనను ఆదరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్