గంభీర్‌పై మాజీ క్రికెటర్ జోగిందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

70చూసినవారు
గంభీర్‌పై మాజీ క్రికెటర్ జోగిందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ హెడ్ కోచ్‌గా ఎక్కువ కాలం ఉండటం కష్టమే. ఇలా చెప్పడానికి అతడిపై వ్యక్తిగతంగా ఈర్ష్య లేదు. గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్‌గా ఉండలేడు’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్