మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా

294917చూసినవారు
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా
బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేశారు. మరికాసేపట్లో గులాబీ బాస్, పార్టీ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.

సంబంధిత పోస్ట్