ట్రంప్ చేతిపై ఎర్రని మచ్చలు వైరల్‌

591చూసినవారు
ట్రంప్ చేతిపై ఎర్రని మచ్చలు వైరల్‌
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నా చేతులకు ఏమీ కాలేదు. అదంతా ఏఐ(కృత్రిమ మేధ) వల్ల కావొచ్చు’’ అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్