సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి

61చూసినవారు
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ మార్యాదపూర్వకంగా BRS మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. నిన్న బీఆర్ఎస్‌ను వీడి ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత కారు దిగేయడం బీఆర్ఎస్‌‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్