సీఎం రేవంత్ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య

72చూసినవారు
సీఎం రేవంత్ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సీఎం రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్పందించిన BRS నేత హరీశ్ రావు.. 'మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింది. CM సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం. రేవంత్.. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రిత్యా చర్యలకు సిద్ధమా? ఇందుకు కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరిత్యా హత్యా నేరం పెట్టాలి' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్