పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అద్దంకి దయాకర్

83చూసినవారు
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అద్దంకి దయాకర్
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసే చట్టం వస్తేనే పార్టీ ఫిరాయింపులకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అర్హత పిటిషన్‌లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చీప్ జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్