నిర్మాణంలో ఉన్న భవనం కూలి నలుగురు మృతి

69చూసినవారు
నిర్మాణంలో ఉన్న భవనం కూలి నలుగురు మృతి
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఖన్మోర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి నలుగురు మృతి చెందారు. శిథిలాలు మీద పడటంతో మరో ఐదురికి గాయాలయ్యాయి. నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్