ఫ్రీగా రూ.19వేల ఇంజక్షన్

79చూసినవారు
ఫ్రీగా రూ.19వేల ఇంజక్షన్
గుండెపోటు వచ్చిన తొలి గంటలో ఓ ఇంజక్షన్ ఇస్తే రోగి ప్రాణాలను కాపాడొచ్చు. అయితే అది కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో సరైన సమయంలో వైద్యం అందక గుండెపోటుతో మరణించినవారి సంఖ్య అధికమవుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి రూ.19 వేలకు సరఫరా అవుతున్న టెనెక్ట్ ప్లేస్‌ను ఇకపై ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సీ.హెచ్.సీ, ఏరియా ఆస్పత్రులను వైద్య కాలేజీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్