స్నేహితుల దినోత్సవం.. చరిత్ర

70చూసినవారు
స్నేహితుల దినోత్సవం.. చరిత్ర
హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగష్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ఇలానే మరో కథనం కూడా ఉంది. 1958లో పెరూలో తొలిసారిగా ఫ్రెండ్‌షిప్ డే భావనను ప్రతిపాదించారు. అయితే 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్