అడ్మిషన్ రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రీఫండ్: UGC

84చూసినవారు
అడ్మిషన్ రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రీఫండ్: UGC
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు/మైగ్రేషన్స్‌ను సెప్టెంబర్ 30 నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వెల్లడించింది. అక్టోబర్ 31 నాటికి రద్దు చేసుకున్నవారికి రూ.1,000కి మించకుండా తగ్గించుకుని, మిగిలిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. మార్గదర్శకాలు/ప్రాస్పెక్టస్/నోటిఫికేషన్/షెడ్యూలులో ఏది ఉన్నప్పటికీ ఈ విధంగా ఫీజును రీఫండ్ చేయాలని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్