వైఎస్ జగన్‌తో డిక్లరేషన్ ఇప్పిస్తా: గుడివాడ అమర్నాథ్

63చూసినవారు
వైఎస్ జగన్‌తో డిక్లరేషన్ ఇప్పిస్తా: గుడివాడ అమర్నాథ్
హోం మంత్రి వగలపూడి అనిత డిక్లరేషన్ ఇచ్చారా? ఒక వేళ ఆమె ఇచ్చి ఉంటే జగన్‌తో కూడా డిక్లరేషన్‌ ఇచ్చేందుకు ఒప్పిస్తా అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనిత.. తిరుమలలో ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. 'తన బ్యాగు, కారులో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత చెప్పారు. మరి ఆమె ఎన్నో సార్లు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మంత్రి అయ్యాక కూడా తిరుమల వెళ్లారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్