‘మట్కా’ కోసం పూర్ణా మార్కెట్ (VIDEO)

75చూసినవారు
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఈసారి పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో ‘మట్కా’ అంటూ రాబోతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో అత్యంత కీలకమైన పూర్ణా మార్కెట్ సెట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో సెట్టింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్