Lucerne grass: పశుగ్రాస పంటల్లో రాణి

67చూసినవారు
Lucerne grass: పశుగ్రాస పంటల్లో రాణి
పాడికి ఆధారం పచ్చిమేత. అందువల్ల అక్టోబర్ మాసం నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌లో పప్పుజాతి పశుగ్రాసాలను సాగుచేసి మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ సీజన్లో సాగుకు లూసర్న్, హెడ్జ్ లూసర్న్ వంటి పప్పుజాతి పశుగ్రాసాల సాగు అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రాసాల్లో మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల పశువులకు మేతగా వాడినప్పుడు పాల దిగుబడి పెరుగుతుంది. లూసర్న్‌ను గొర్రెలు, మేకలకు మేపడం వల్ల వాటిలో పెరుగుదల బాగా ఉండి అధిక మాంసం దిగుబడి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్