తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండలంలో వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బరపటి ఆంజనేయులు, రమేష్, చౌట అన్వేష్, కుమార్, జైపాల్ నాయక్ శివ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.