పదర మండలంలో భారీ వర్షం

1257చూసినవారు
పదర మండలంలో భారీ వర్షం
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో ని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. గాలి అతిగా వీయడంతో వంకేశ్వరం పదర మధ్యలో మద్దిమడుగు రహదారిపై చెట్టు కూలి పడింది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేయుచున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు బయలుదేరుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు కొంత సేపు అంతరాయం కలిగింది. వెంటనే జెడ్పిటిసి రాంబాబు నాయక్ అప్రమత్తమై జెసిపి సహాయంతో చెట్టును తొలగించారు.

సంబంధిత పోస్ట్