అచ్చంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజ్ చరాస్తులు రూ. 2. 70 లక్షలు, స్థిరాస్తులు రూ. 7. 20 లక్షలుగా తనకు అప్పులు రూ. 2. 69 లక్షలు ఉన్నాయని శుక్రవారం ఎన్నికల అధికారికి సమర్పించిన అప్పుడవిట్లో పేర్కొన్నారు. తన మీద ఒక కేసు పెండింగ్ లో ఉందని తన వద్ద ఎలాంటి బంగారం లేదని తన భార్యకు 300 గ్రా. బంగారం ఉన్నట్లు తనకు ఫార్చునర్, ఇన్నోవా, హోండా సిటీ , మెర్సిడ్ బెంజ్ వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.