నేడు మున్సిపాలిటీ సిబ్బంది ధర్నా

582చూసినవారు
నేడు మున్సిపాలిటీ సిబ్బంది ధర్నా
అచ్చంపేట పట్టణంలో మున్సిపల్ కార్మికులు గత మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. జీతాలు చెల్లించే వరుకు విధులు బహిష్కరించి మంగళవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సి ఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, మున్సిపల్ కార్మికులు కృష్ణమ్మ, వెంకటమ్మ, బాలమ్మ, అంజమ్మ, రవి, పాండు, భాస్కర్, సాయిలు, కృష్ణ, ఎల్లయ్య, గంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్