ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నాయకుడు భరత్ కు సంబంధించి వాల్ పోస్టర్ల లు చించుడు వార్ తగ్గేటట్టు లేదు. ఇటీవల వాల్ పోస్టర్ల విషయంలో ఎంపీ రాములు కు గువ్వల బాల్ రాజ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎంపీ రాములు, తనయుడు భరత్ కూడా ఏమాత్రం తగ్గకుండా సందర్భనుసారంగా పోస్టర్లు అతికిస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా ఎమ్మెల్యే అనుచరులు పోస్టర్లు చింపివేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.