వందపడకల ఆసుపత్రిని పరిశీలించిన సామాజిక కార్యకర్త

1443చూసినవారు
వందపడకల ఆసుపత్రిని పరిశీలించిన సామాజిక కార్యకర్త
ప్రతిష్టత్మకంగా తెలంగాణ ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న వందపడకల ఆసుపత్రిని నాణ్యతను బుధవారం సామాజిక కార్యకర్త ఆర్. వీ. శేషు పరిశీలించారు. వర్షపు నీటితో గోడలు క్రాకులు వచ్చాయని ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా మేల్కొవాలని చనిపోయిన తర్వాత పరామర్శించడం కాదు, బ్రతికున్నప్పుడు ఆరోగ్య భరోసా ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్