గద్వాల జిల్లా అయిజ మండలం సిందనూరు గ్రామంలో మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు మద్దతు ధర ఇస్తున్నారు. ఆదివారం వారికి సంబంధించి కొనుగోలుతో పాటు అమాలి పూరికోన కూడా కేంద్రమే భరిస్తుందన్నారు.