అలంపూర్ పట్టణం కేంద్రంలో ఆదర్ష యువజన సంఘం సంతోష్ నగర్ కాలనీ జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోహరమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, రుక్కు, రాజు, మహేష్, జగజీవన్, సుధాకర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.