మహిళకి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే

64చూసినవారు
మహిళకి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బి. వీరాపురం గ్రామానికి చెందిన రాములమ్మకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 10,500/- రూపాయల చెక్కును శనివారం ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రకాష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్