గద్వాల: మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

61చూసినవారు
గద్వాల: మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
గద్వాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో ఇంటి మేడపైన గంజాయి మొక్కలు పెంచిన వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ లోని శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), గద్వాల జిల్లా కేంద్రంలో సులభం డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఏకంగా ఒక గృహ పరిశ్రమ తరహాలో తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్