ఘనంగా కౌడిపీర్ల ఊరేగింపు

62చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింత కుంట మండలం ఫర్దిపూర్ గ్రామంలో గురువారం రాత్రి మొహరం పండుగ సందర్భంగా కౌడిపీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పాల్గొని నృత్యాలు చేశారు. ముందుగా మసీదులోని పీర్లకు ప్రజలు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు