ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు

84చూసినవారు
ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 9. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో 7. 5 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా మాచన్ పల్లిలో 7. 5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా చిన్న దగడలో 2. 5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 1. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్