ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. కోట్లు గోల్ మాల్ చేసిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమానాస్పద క్విడ్ ప్రోకో లావాదేవీలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు.