మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల

68చూసినవారు
మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ లో గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి గవినోళ్ల కృష్ణారెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గ్రామానికి చేరుకుని కృష్ణారెడ్డి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ఓదార్చి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్