దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో గురువారం నాటికి ఉల్లి ధరలు ఇలా ఉన్నాయి. రైతులు పండించిన ఉల్లిని మార్కెట్ కు అమ్మకానికి తీసుకురాగా క్వింటాలకు అత్యధిక రూ. 4, 300 అత్యల్పంగా రూ 3, 000 ధర లభిస్తుంది. ఆశించిన మేరకు ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.