గద్వాల పిజి కళాశాల అకాడమిక్ బిల్డింగ్ ని త్వరగా ప్రారంభి తరగతులను నిర్వహించాలని సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వీసీ జిఎన్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ.. తక్షణమే పీజీ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి, రెగ్యులర్ మెస్, కాలేజీ ఐడి కార్డులను తక్షణమే ప్రొవైడ్ చేయాలన్నారు.