మహబూబ్ నగర్ ఎంపీ అరెస్ట్.. నార్సింగి పీఎస్ కు తరలింపు

60చూసినవారు
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితులను సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించడానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా వారిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంపీ డీకే అరుణ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్