చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి: మహబూబ్ నగర్ ఎంపీ

63చూసినవారు
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయింది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితులను సోమవారం పరామర్శించేందుకు వెళ్తుండగా ఎంపీ డీకే అరుణ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతగాని దద్దమ్మ, సన్యాసి, సీఎం రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. సీఎం నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకునే దిక్కు లేదని, దమ్ముంటే రైతులను ఒప్పించుకోవచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్