కల్వకుర్తి: విజయదశమి శుభాకాంక్షలు

68చూసినవారు
కల్వకుర్తి: విజయదశమి శుభాకాంక్షలు
కల్వకుర్తిలోని లైఫ్ కేర్ హెల్త్ సెంటర్ లో డాక్టర్ విజయ్ కుమార్ మాడుగుల ఆయుధ పూజ నిర్వహించి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలందరూ ఆరోగ్యకర వాతావరణంలో దసరా పండగ జరుపుకోవాలని, అమ్మవారి దయ ప్రజలంధరి పై ఉండాలని తన బ్రాంచ్ లో మాట్లాడుతు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్