ఏడవ నెలలోనే 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

573చూసినవారు
ఏడవ నెలలోనే 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం
హన్వాడ మండలం వేపుర్ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భవతి వెంకటమ్మ కు బుధవారం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆశ వర్కర్ 108 సంప్రదించగా వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని ఆమెను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా అంబులెన్స్ రోడ్డు పక్కకు ఆపుకొని టెక్నీషియన్ డెలివరీ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్