బోర్ మోటార్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

75చూసినవారు
బోర్ మోటార్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
మహబూబ్ నగర్ పట్టణంలోని రెండో వార్డులో కామెడీ చౌరస్తా దగ్గర గురువారం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మంచినీళ్ల బోరు మోటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను సంప్రదించాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంజుల, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్