కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ

191చూసినవారు
కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సామ మనోహర తెలిపారు గురువారం మాచర్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శరత్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలతో పాటు కళ్ళజోళ్ళు ఔషధాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జగదీశ్వర్, శ్యాం ప్రసాద్ రెడ్డి శివకుమార్, యశోద, ను శ్రీనివాసులు, ప్రజాప్రతినిదులు, ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్